Dollar seshadri biography of christopher
Tencent products!
డాలర్ శేషాద్రి
డాలర్ శేషాద్రి, అసలు పేరు పాల శేషాద్రి. తిరుమలలో 1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. అతని పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు.
Ayodhya ram mandir current status
శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించాడు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసాడు. అప్పట్లోనే పీజీ చేసాడు. తనది జాతక చక్రంలోని మేషరాశి కావడంతో మేక బొమ్మను డాలర్‌గా మెడలో ధరించడం వల్ల డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడి పోయింది.[1] అలాగే గతంలో తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు (డాలర్లు) అమ్మేవాడు.
ఆ విక్రయ విభాగం అతని ఆధ్వర్యంలో నడిచేది.
Ayodhya ram mandir history
కాబట్టే అతనికి డాలర్ శేషాద్రి అనే పేరు వచ్చిందనేది మరొక కారణంగా చెప్తారు. 1977 జనవరి 26న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉత్తర పారుపత్తేధారుగా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి తన తుది శ్వాస వరకూ స్వామివారి సేవలోనే తరించాడు. 2006 జులై 31న ఉద్యోగ విరమణ చేసి, ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కొనసాగుతూ వచ్చాడు.
ఈ నాలుగు దశాబ్దాల కాలం పైబడి తిరుమల ఆలయంలో అనేక పదవులు నిర్వహించాడు.